tag:blogger.com,1999:blog-2055810325312700580.post3757608399298088555..comments2024-01-27T09:34:20.145+05:30Comments on యుగళగీతం: చందమామ సావిత్రికి ఓ నూలుపోగు!!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2055810325312700580.post-54995887377506062552011-12-27T23:42:05.923+05:302011-12-27T23:42:05.923+05:30అనానిమస్,
మీరు చెప్పిన ఆ వాక్యం నేను రాయనే లేదు. మ...అనానిమస్,
మీరు చెప్పిన ఆ వాక్యం నేను రాయనే లేదు. మరిచిపోయాను.
చెరవీడిన హృదయాలు పులకించెనే - అన్నది ఆ వాక్యం. వారిద్దరూ చిక్కుకున్న పరిస్థితులే చెర. అది వీడిపోయింది.
మీరు చెప్పినది బావుంది. థాంక్స్.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-10949213515072601532011-12-27T22:16:57.347+05:302011-12-27T22:16:57.347+05:30దీనర్ధం బహుశ ఇదై ఉండాలి:
ఆమెలో ప్రతికూల భావనలు(న...దీనర్ధం బహుశ ఇదై ఉండాలి:

ఆమెలో ప్రతికూల భావనలు(నెగటివ్ థాట్స్) చెఱగా.
అనుకూల భావనలు (పాజిటివ్ ధాట్స్ గా) కవి భావించి ఉండవచ్చు.

భావనని మనం బహువచనంలో వాడవచ్చు.
ప్రతికూలమైన భావనలని లేదా పరిస్థితులని మనం చెఱగా చెప్పుకోవచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-65085492544871219272011-12-27T19:35:05.717+05:302011-12-27T19:35:05.717+05:30@అనానిమస్,
నిజమే... అక్కడ నా ఉద్దేశం స్పష్టంగా రాల...@అనానిమస్,
నిజమే... అక్కడ నా ఉద్దేశం స్పష్టంగా రాలేదేమో మరి.
పూలు వికసించినట్టు ఆమెలో ఆశలు విరిసాయి ఒకప్పుడు. కానీ పరిస్థితుల వలన ఆమెలో ఆశలు వాడిపోయాయి. అలా వాడిపోయిన పూలు తిరిగి వికసించినట్టు భావిస్తోంది. అంటే ఆమెలో ఆశలు మళ్ళీ విరుస్తున్నాయి అని అనుకోవాలి. వాడిన పూలే వికసించెనే అంటోంది కదా. అది బహువచనం కూడా.
మనసు అయితే ఏకవచనం వాడి ఉండేవాడు కవి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-39425937591083787242011-12-27T19:31:55.903+05:302011-12-27T19:31:55.903+05:30@ఓలేటి శ్రీనివాస భానుగారు,
మీరు చెప్పినది నిజం. ఆ...@ఓలేటి శ్రీనివాస భానుగారు,
మీరు చెప్పినది నిజం. ఆనాటి తెలుగు గీతాల తేటనీరు కలుషితమైపోతోంది. తెలుగు పదాలు నిండిన మధురమైన పాటలు వినాలంటే పాత పాటలు వినడమే తప్ప వేరే మార్గం లేదు. అది కూడా చెవుల్లో యంత్రాలు పెట్టుకొనో, గదిలో ఓ మూల కూర్చొనో వినాల్సిన పరిస్థితి.... నవనవోన్మేషంగా వికసించిన పారిజాతపు సౌకుమార్యాన్ని, సౌరుని, సౌరభ్యాన్ని అనుభవించాలంటే ...అలనాటి గీతాలే దారి.
ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-58039160834289722392011-12-27T19:24:59.191+05:302011-12-27T19:24:59.191+05:30@సూర్యనారాయణగారు,
@చిన్ని ఆశ గారు,
@ రాజ్ కుమార్ గ...@సూర్యనారాయణగారు,
@చిన్ని ఆశ గారు,
@ రాజ్ కుమార్ గారు,

పోస్టు నచ్చినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-3938991757622266132011-12-27T19:14:50.812+05:302011-12-27T19:14:50.812+05:30ఏది తల్లీ తేట నీరు ? ఎక్కడున్నది నాటి సౌరు?
తేలి య...ఏది తల్లీ తేట నీరు ? ఎక్కడున్నది నాటి సౌరు?
తేలి యాడిన చంద్ర బింబపు తీరులేమై పోయెనో!
వేణు-శ్రీ శ్రీ కలసి కట్టిన పాట వింటే నిజంగా
వాడి పోయిన పూవు మారును పారిజాతంగా..

-ఓలేటి శ్రీనివాస భానుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-41093259136748001882011-12-27T13:33:04.816+05:302011-12-27T13:33:04.816+05:30బాగా రాశారు . సినిమా పాటలో ఇంత చక్కని తెలుగు పదా...బాగా రాశారు . సినిమా పాటలో ఇంత చక్కని తెలుగు పదాలు ఉంటాయని ఈ తరం వారికి గుర్తు చేసేవి ఇలాంటి పాటలే . భాషలో మంచి పట్టున్న వారే ఆ కాలం లో పాటలు రాశారు . ఇప్పుడు తెలుగు రాక పోయినా తెలుగు పాటలు రాయవచ్చు ..buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-25607338218965329852011-12-27T10:36:32.454+05:302011-12-27T10:36:32.454+05:30సూపరండీ..చాలా బాగా రాశారు..సూపరండీ..చాలా బాగా రాశారు..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-19570937168937888002011-12-27T09:40:56.219+05:302011-12-27T09:40:56.219+05:30పూలు వికసించడం కాదది.
మనసునలా పోల్చారు.
అది ప్రతీక...పూలు వికసించడం కాదది.
మనసునలా పోల్చారు.
అది ప్రతీక.

బాగుంది...చక్కగా రాసారు.
సందర్భంలో ఐక్యమై రాసినట్టుగా ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-21933850030715916132011-12-27T04:45:54.255+05:302011-12-27T04:45:54.255+05:30చక్కని యుగళగీతం...మరింత చక్కని విశ్లేషణ...."త...చక్కని యుగళగీతం...మరింత చక్కని విశ్లేషణ...."తేటనీటను తేలియాడగల ముఖచంద్రబింబం ఆ సావిత్రిది కాక మరెవరిది..." వండర్ఫుల్...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-27530697022755200592011-12-27T03:44:39.546+05:302011-12-27T03:44:39.546+05:30సుధారాణి గారు, అలనాటి అందమైన చిత్రాలనుండి మరపురాని...సుధారాణి గారు, అలనాటి అందమైన చిత్రాలనుండి మరపురాని మధుర గీతాల్ని ఎన్నుకుని చక్కని విశ్లేషణ చేస్తునారు. ధన్యవాదాలు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.com