tag:blogger.com,1999:blog-2055810325312700580.post8879849600102623140..comments2024-01-27T09:34:20.145+05:30Comments on యుగళగీతం: ఒక్క క్షణం......నన్ను పలుకరించకు!!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2055810325312700580.post-2397689740626763522024-01-27T09:34:20.145+05:302024-01-27T09:34:20.145+05:30మీరు పాటకు ప్రాణం పోసారు. ప్రతి రోజూ ఒక పాట విన్నప...మీరు పాటకు ప్రాణం పోసారు. ప్రతి రోజూ ఒక పాట విన్నప్పుడు, మన ఊహలను పదునుపెట్టి, మన అనుభవాలని, వయసును ,భావుకతను, కవి హృదయంలో జొప్పించి మనకు నచ్చిన అర్థాని ఆ పాటకు ఆపాదిస్తం. ఒక వయసులో హీరో హీరోయిన్, సన్నివేశం కూడా అర్థాన్ని వక్రీకరించి వచ్చు.
కానీ ఇప్పుడు మీ విశ్లేషణ ఆ కవి హృదయంలో మీరు పూర్తిగా ఇమిడి నట్లుంది. wonderful 👍🎉🌈Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-12479546103816688812011-09-01T21:45:11.190+05:302011-09-01T21:45:11.190+05:30మీ బ్లాగు చాలా బాగుంది మంచి అభిరుచితో రాస్తున్నార...మీ బ్లాగు చాలా బాగుంది మంచి అభిరుచితో రాస్తున్నారు...ఇక నుంచి అప్పుడప్పుడు వస్తుంటా..' వసంత సేన ' సినిమా లోని వీడియో పాటలేమైనా ఉన్నాయాండీ ? నా దగ్గర ఓహో యామినీ ... తప్ప అన్నీ ఆడియో పాటలున్నాయి.Janardhana Sharmahttps://www.blogger.com/profile/08296851570721368789noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-74269405469538860662011-07-10T16:21:55.983+05:302011-07-10T16:21:55.983+05:30రాజేంద్రగారు,
ఆ సినిమా పాట,పేరు చెప్పానుగా..అది క...రాజేంద్రగారు,

ఆ సినిమా పాట,పేరు చెప్పానుగా..అది కరెక్టో కాదో చెప్పకుండా చిరునవ్వుతో సరిపెట్టేస్తే ఎలా అండీ.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-92231820821921049602011-07-10T02:47:22.698+05:302011-07-10T02:47:22.698+05:30:):)Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-35652505869707690382011-06-06T16:52:58.239+05:302011-06-06T16:52:58.239+05:30మీ స్పందనకు ధన్యవాదాలు రాజేంద్రగారు.
మరి మీరు సంధి...మీ స్పందనకు ధన్యవాదాలు రాజేంద్రగారు.
మరి మీరు సంధించిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదూ.ఆ పాట కూడా ఆయన కృతమే కదా. గల గలమనగూడదూ.. ఆకులతో గాలి, జల జలమనరాదూ ....అలలతో కొండ వాగు... నిదరోయే కొలను నీరు కదుపకూడదూ... ఒదిగుండే పూలతీగనూపరాదూ..ఇలాంటి సాహిత్యం ఇంకెవరు రాసినా ఆ పదాలు మన హృదయాలను ఇంతగా ఊపగలవా.

చీకటివెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలను అద్భుతంగా సృష్టించిన గీతం ఉన్న చిత్రం పేరు ఈ వాక్యం మొదటిలోనే ఉంది మరి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-15990405160615725412011-06-06T16:03:07.597+05:302011-06-06T16:03:07.597+05:30మీ పాటల ఎంపిక చాలా బాగుందండి.ఈ పాట నాకు బాగా ఇష్టం...మీ పాటల ఎంపిక చాలా బాగుందండి.ఈ పాట నాకు బాగా ఇష్టం.ఎంత ఇష్టమంటే ఈ పాటలోని పదాలు మరెక్కడన్నా వినబడతాయా అని చాలా కాలం వెతికాను.వినబడ్దాయి.
ఆకులతో గాలి ఊసులాడకూడదూ--- ఈ పదజాలం కొద్దిమార్పులతో
ఏటిలోని అలలు పెదవి విప్పగూడదూ ---- ఈ పదాలు యథా తథంగా
అ సినిమా యేమిటో,ఆ పాటేమిటో, ఆ పదాలేమిటో మీరే చెప్పాలిRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-56416996256925935652011-06-03T22:28:25.497+05:302011-06-03T22:28:25.497+05:30దీనికి
కాలంతో పనిలేదు..
ఇదెప్పటికీ...
ప్రస్తుతమే.....దీనికి
కాలంతో పనిలేదు..
ఇదెప్పటికీ...
ప్రస్తుతమే.....

ఎంతో భావగర్భితమైన పాట.
కనులు...కానవు...
చెవులు...చాలవు...
మనసు కావాలి..
అర్ధం కావడానికి.

థాంక్స్.Anonymousnoreply@blogger.com