tag:blogger.com,1999:blog-2055810325312700580.post8604421661661538999..comments2024-01-27T09:34:20.145+05:30Comments on యుగళగీతం: రానంతసేపూ విరహమూ, రాగానే కలహమూ ..ప్రణయంలో ఇది సహజమూ!!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-2055810325312700580.post-56797099799054229042013-08-17T20:38:10.145+05:302013-08-17T20:38:10.145+05:30మంచి పాటకి మంచి వ్యాఖ్యానం చేశారు. చివరలో లంకె...మంచి పాటకి మంచి వ్యాఖ్యానం చేశారు. చివరలో లంకె చూశాక మురిపించకపోతే అడ్గండి అన్నారు. అవును, మురిపించ్టమే కాదు, మైమరపించింది.Anonymoushttps://www.blogger.com/profile/11838200357252130588noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-44295641576270087732012-03-25T12:35:39.349+05:302012-03-25T12:35:39.349+05:30సుధగారూ! మంచి వ్యాఖ్యానంతో చక్కని యుగళగీతాన్ని ఈ ...సుధగారూ! మంచి వ్యాఖ్యానంతో చక్కని యుగళగీతాన్ని ఈ తరం వారికి పరిచయ చేశారు. అభినందనలు.

సుజాతగారూ! సావిత్రి కూడా కొన్ని సినిమాల్లో 2 జడలు వేసుకుని ఎంతో అందంగా కనిపించారండీ (సిరిసంపదలు, మాంగల్యబలం మొదలైనవి).

సత్యనారాయణ పిస్క.Satyanarayana Piskahttps://www.blogger.com/profile/17138578747801302572noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-16924057682646037422012-02-10T23:24:50.193+05:302012-02-10T23:24:50.193+05:30అమోఘమైన మీ ఆశీస్సులకు నా నమోవాక్కాలు.అమోఘమైన మీ ఆశీస్సులకు నా నమోవాక్కాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-65357233944400878182012-02-10T22:45:42.770+05:302012-02-10T22:45:42.770+05:30సుధ గారూ, పాటల నిధి మీ దగ్గర కొల్ల గొట్టాలనిపించేట...సుధ గారూ, పాటల నిధి మీ దగ్గర కొల్ల గొట్టాలనిపించేటంతగా చాలా ఉన్నట్టుందే ! దానికి తోడు చక్కని భావుకత మీ స్వంతం. ఇక చెప్పడానికేం ఉంది. బంగారానికి తావి అబ్బి నట్టుగా, ఆ పాత బంగారు నగలకు చక్కని నగిషీలు పెడుతున్నారు. మీకు నా ఆశీరమృత సేసలు.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-48623500382018706032012-02-10T22:41:07.540+05:302012-02-10T22:41:07.540+05:30సుధగారూ ! పాటల నిథి మీ దగ్గర కొల్ల గొట్టాలనేంతగా ఈ...సుధగారూ ! పాటల నిథి మీ దగ్గర కొల్ల గొట్టాలనేంతగా ఈర్ష్య పడేలా చాలా ఉన్నట్టుందే ! దానికి తోడు మంచి భావుకత మీ స్వంతం. బంగారానికి తావి అబ్బి నట్టుగా ఇక చెప్పడాని కేముంది ! అ పాత బంగారానికి వన్నె లద్దుతూ, నగిషీలు చెక్కుతూ మాకు అందిస్తున్నందుకు మీకు నా అభినందనలు.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-87776606157129733102012-02-10T17:53:28.205+05:302012-02-10T17:53:28.205+05:30yes, I agree gopala krishna garu. But the song is ...yes, I agree gopala krishna garu. But the song is good.swathihttps://www.blogger.com/profile/02282293588756805912noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-57506606533740571332012-02-10T11:04:40.735+05:302012-02-10T11:04:40.735+05:30పాట నచ్చినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ సాహిత్యానికి...పాట నచ్చినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ సాహిత్యానికి తగినట్టుగా లేదన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.కనీసం మొదటి చరణం వరకైనా ఆ అలుకను అందంగా చిత్రించి ఉంటే బావుండేది. మీరు చెప్పినది వింటుంటే గుర్తొచ్చింది.
యండమూరి వీరేంద్రనాథ్ నవల నల్లంచు తెల్లచీర ను దొంగమొగుడు అనే పేరుతో చలన చిత్రంగా రూపొందించారు. నల్లంచు తెల్లచీర ఓహోహో..తల్లోన మల్లెమాల అంటూ టైటిల్ సాంగ్ లాంటి పాట హీరోహీరోయిన్ల పై చిత్రించారు. కానీ హీరోయిన్ నల్లంచు తెల్లచీర కానీ, తల్లో మల్లెపూల మాల కానీ పెట్టుకోదు. పైగా మిడీలాంటి డ్రెస్ వేసుకుని, బాబ్డ్ హేర్ తో ఉంటుంది. మామూలుగా ఇంట్లో ఉన్నట్టు చూపించినప్పుడు కూడా ఆరుమూరల మల్లెపూలు పెట్టుకుని, పెద్ద బోర్డరు చీరలు కట్టుకొని ఉండే హీరోయిన్ పాత్రను కనీసం పాట సాహిత్యం కోసమైనా అలా చూపించలేకపోవడం ఎందుకో నాకర్థం కాలేదు మరి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-28894027459769108232012-02-10T10:55:59.547+05:302012-02-10T10:55:59.547+05:30నచ్చినందుకు ధన్యవాదాలు రావుగారు.నచ్చినందుకు ధన్యవాదాలు రావుగారు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-91663396692188717522012-02-10T10:55:05.331+05:302012-02-10T10:55:05.331+05:30శ్రీనివాస భానుగారూ,
వ్యాఖ్య ద్వారా మా సందేహానికి జ...శ్రీనివాస భానుగారూ,
వ్యాఖ్య ద్వారా మా సందేహానికి జవాబు చెప్పినందుకు ధన్యవాదాలు.
పాటలో సాహిత్యం ఒకటుంటే, చిత్రీకరణ మరో రకంగా ఉండడంలాంటివి దర్శకుల ప్రతిభను బట్టి ఉంటుంది కాబోలు.సుమారుగా 65 తర్వాత వచ్చిన చిత్రాలలో చాలా పాటలు ఇలాగే కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కడో తప్ప చాలామటుకు పాతపాటలు చూడడం కన్నా వినడమే హాయేమోనన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈమధ్య అయితే అసలు సాహిత్యమే వినిపించడంలేదు కనుక తెరమీద గెంతులకి తగిన రిథమ్ మాత్రం ఉంటే చాలు ఇప్పటి పాటలకి. సినిమాలో మనకు కనిపించే దృశ్యానికి, పాట విన్నప్పుడు మన మనసులో కలిగే ఊహకి పొంతన కుదరనప్పుడు బాధ కలుగుతుంది సహజంగానే.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-19809989064684173582012-02-10T10:47:10.977+05:302012-02-10T10:47:10.977+05:30ధన్యవాదాలు తాతగారూ.ధన్యవాదాలు తాతగారూ.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-14411511388312486382012-02-10T07:31:45.873+05:302012-02-10T07:31:45.873+05:30మరచి పోలేని ఆనాటి మంచి పాట
వీను విందుగ విన్నాము వే...మరచి పోలేని ఆనాటి మంచి పాట
వీను విందుగ విన్నాము వేకు వందె!

మంచి సాహిత్యాన్ని గుర్తు చేస్తూ
చక్కని వివరణ ఇస్తున్న మా సుధకి
అభివందనాలుపంతుల సీతాపతి రావుhttps://www.blogger.com/profile/05229381183994831881noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-56967084781692688822012-02-10T06:42:23.063+05:302012-02-10T06:42:23.063+05:30ee chitraaniki janta swara rachayitalu vundataanik...ee chitraaniki janta swara rachayitalu vundataaniki kaaranam- ee chitra sangeeta darshakula lo okaraina t.chalapatirao garu ee chitra nirmana bhaaga-swami. nirmaanaaniki sambandhinchina kaaryakramaalalo talamunakalugaa vundatam valla s.rajeswara rao gari saayam teesukunnaarata.
paata vyaakhyaanam manoharm gaa vundi. sri pantula gopala krishna gaari vyaakhya to nenu yekeebhavistunnaanu. paata lo okatunte tera meeda marokati choopinchadam chaalaa vaatillo kanipistundi.Voleti Srinivasa Bhanuhttps://www.blogger.com/profile/13612580623455593271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-70003597967608501742012-02-09T20:42:26.693+05:302012-02-09T20:42:26.693+05:30పాట వర్ణన చాలా బాగుంది.పాట వర్ణన చాలా బాగుంది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-2249740961252416292012-02-09T16:07:04.824+05:302012-02-09T16:07:04.824+05:30చాలా చక్కటి యుగళగీతాన్ని చక్కగా పరిచయం చేసారు.ప్రత...చాలా చక్కటి యుగళగీతాన్ని చక్కగా పరిచయం చేసారు.ప్రతి చరణంలోనూ చివరి పదాన్ని ఆమ్రేడితం చెయ్యడంతో శ్రీశ్రీ గారి ఈ గీతం వైవిధ్యం సంతరించుకుంది.రామారావూ జమునా చాలా ఆందంగా ఉన్నారు.చిత్రీకరణ కన్నుల పండువగా ఉంది. అయితే చిత్రీకరణ పాట సాహిత్యానికి తగ్గట్టుగా లేదు.సమయానికి చేరరాని ప్రియునిపై అలకను చూపించాల్సిన నాయకి ఆయన మీద మీద పడుతూ పాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది.క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానూ అన్న చోట ఒక చెయ్యి ఎత్తి పెట్టుకుని ఒక నాట్య భంగిమ పెట్టడం కూడా సహజంగా లేదు.సాహిత్యపు సౌందర్యమూ సంగీతపు మాధుర్యమూ నటీ నటుల అందచందాలూ ఈ లోపాన్ని కప్పిపెట్టాయి కానీ ఇది చిత్రీకరణలో లోపమే. దొంగ రాముడు సినిమా లో చిగురాకుల లో చిలకమ్మా అనే పాట హీరో హీరోయిన్లు గుడిసెలో ఒకరూ బైట ఒకరూ నిల్చుని పాడుతారు. అయినా వారి అనురాగం మనకి ముచ్చటేస్తుంది.ఈ పాటలో హీరోయిన్ అలక తీరే వరకైనా అలా చిత్రీకరిస్తే బాగుండేది.కొప్పులోన బంతి పూలు ముడిచావు అన్నచోట పోనీటైల్ వేసుకున్న హీరోయిన్నీ, తెల్లచీర కట్టుకున్నా వన్నప్పుడు పంజాబీడ్రస్ లోను హీపోయిన్ని చూపించే మన దర్శకులు ఔచిత్యాన్ని ఎప్పుడో గాలికొదిలేశారులెండి.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-40683671975499170042012-02-08T10:30:27.891+05:302012-02-08T10:30:27.891+05:30రామిరెడ్డిగారు, మా బ్లాగింటికి వచ్చినందుకు ధన్యవాద...రామిరెడ్డిగారు, మా బ్లాగింటికి వచ్చినందుకు ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-2492169550780877532012-02-08T01:40:10.477+05:302012-02-08T01:40:10.477+05:30LOL :))
good one.LOL :))

good one.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-79169036482444177102012-02-07T21:59:42.457+05:302012-02-07T21:59:42.457+05:30పాటంతా వాదించుకుని చివర్లో ఒకటైపోతారు ...యుగళగీతం ...పాటంతా వాదించుకుని చివర్లో ఒకటైపోతారు ...యుగళగీతం కాస్తా సోలో గొంతులో వినిపిస్తుందన్నమాట. రచయిత చెప్పదలచుకున్నదంతా సందేశంగా చెప్పేసేది ఈ చివరిలోనే కదా..నైస్. రెండు చరణాలలోను రెండేసి రెండేసి లైన్లు చెరొకరు పాడతారు. చివరి చరణంలో మాత్రం చెరో వాక్యం అంటారు.
అక్కడే ట్యూన్ మారకుండా స్వరకల్పన చేసారు. అయితే ఈ సినిమాకి ఇలా జంట స్వరరచయితలెందుకున్నారో ఎవరైనా చెప్తే బావుండును.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-16245620776293909932012-02-07T21:54:44.184+05:302012-02-07T21:54:44.184+05:30థాంక్స్ వేణు శ్రీకాంత్.థాంక్స్ వేణు శ్రీకాంత్.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-85463306913123923012012-02-07T21:54:02.568+05:302012-02-07T21:54:02.568+05:30థాంక్స్ హరీష్ గారు, అంతగా నను చూడకు చక్కని యుగళగీత...థాంక్స్ హరీష్ గారు, అంతగా నను చూడకు చక్కని యుగళగీతం..నిజమే. అక్కడ చెప్పలేదు కదా.ఆ ఆణిముత్యం గురించి మరోసారి చెప్పుకుందాం.గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-39717940256099868092012-02-07T21:38:03.611+05:302012-02-07T21:38:03.611+05:30CHaala Baga Vivarincharu Sudha Garu
alaage Ee Ch...CHaala Baga Vivarincharu Sudha Garu

alaage Ee Chitram Lo Maro Yugala Geetam Antaga Nannu Chudaku Maro Aanimutyam Chaala Bavuntundhi

Guruvugaru & Suseela Garu Padaaru

Harish

Bank Of Sri GhantasalaHarishnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-29504316149947943252012-02-07T21:36:03.290+05:302012-02-07T21:36:03.290+05:30alaage ee chitram lo maro manchi paata
Anthaga N...alaage ee chitram lo maro manchi paata

Anthaga Nannu Chudaku Guruvugaru & Suseela Gari Yugala Geetamprincehttps://www.blogger.com/profile/00757760960630471314noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-78159730099238048882012-02-07T19:25:20.202+05:302012-02-07T19:25:20.202+05:30ధాత్రిగారు, చాలా చాలా సంతోషమండీ..మీకు నచ్చినందుకు....ధాత్రిగారు, చాలా చాలా సంతోషమండీ..మీకు నచ్చినందుకు....ఇంకా ఫాలో పెట్టినందుకూనూ. వేరే పోస్టులు కూడా వీలైనప్పుడు చదివి మీ అభిప్రాయం చెప్పండి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-64871876318462885392012-02-07T16:50:04.847+05:302012-02-07T16:50:04.847+05:30https://www.facebook.com/groups/101108600018120/10...https://www.facebook.com/groups/101108600018120/103756979753282/?ref=notif&notif_t=group_activity join here for telugu loversgopikrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-76183321359603761622012-02-07T12:35:59.536+05:302012-02-07T12:35:59.536+05:30చాలాబాగుందండీ..చాలాబాగుందండీ..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-21976877565539968602012-02-07T12:31:03.077+05:302012-02-07T12:31:03.077+05:30chaduvuthunnantha sepu hayigaa anipinchindi sudha ...chaduvuthunnantha sepu hayigaa anipinchindi sudha ...loved it so much...love jdhaathrihttps://www.blogger.com/profile/08678352721155884686noreply@blogger.com