tag:blogger.com,1999:blog-2055810325312700580.post6300930077127261107..comments2024-01-27T09:34:20.145+05:30Comments on యుగళగీతం: నింగీ నేలకు పెళ్ళంట!! అద్భుతః !!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2055810325312700580.post-38181635790912318142013-08-20T21:15:01.720+05:302013-08-20T21:15:01.720+05:30@Achyuta Prasad గారు, బ్లాగు పోస్టులన్నీ చదివి ఓపి...@Achyuta Prasad గారు, బ్లాగు పోస్టులన్నీ చదివి ఓపికగా మీ వ్యాఖ్యలు జోడిస్తున్నందుకు మీకు కృతజ్ఞురాలిని. యుగళగీతాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-40816425011247369812013-07-21T14:23:40.255+05:302013-07-21T14:23:40.255+05:30ఈ అందమైన పాట అలనాడు తెలుగు వార పత్రిక (ఆంధ్రజ్యోతి...ఈ అందమైన పాట అలనాడు తెలుగు వార పత్రిక (ఆంధ్రజ్యోతి) లో ధారావాహికగా దాదాపు ఒక సమ్వత్సరం పాటు సాగిన జీవన తరంగాలు ఆధారంగా వచ్చిన జీవన తరంగాలు చిత్రం నుండి. చిత్రం ధారావాహిక నుండి ఆశించినట్లు లేకపోయినా, చితం లోని పాటలు జే వీ రాఘవులు గారి సంగీత సారధ్యములొ విజయవంతమైనవి. మొదటలొ నాయికా నాయకుల మధ్య ఘర్షణ నెలకొని తదుపరి, వారి మధ్య సఖ్యత ఏర్పడిన తరువాత ఈ పాట. చిత్రీకరణ కూడ బాగుంటుంది. Anonymoushttps://www.blogger.com/profile/11838200357252130588noreply@blogger.com