tag:blogger.com,1999:blog-2055810325312700580.post4854680093162014578..comments2024-01-27T09:34:20.145+05:30Comments on యుగళగీతం: కాదా!! అవునా!! ఏమంటారు?!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-2055810325312700580.post-64263137303139009822013-08-17T20:47:26.747+05:302013-08-17T20:47:26.747+05:30చాలా బాగా వ్రాసరు.చాలా బాగా వ్రాసరు.Anonymoushttps://www.blogger.com/profile/11838200357252130588noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-68846609466414233612012-01-30T17:37:32.863+05:302012-01-30T17:37:32.863+05:30సుధ గారు, అవునంటాను. మీ విశ్లేషణ అపూర్వం. చాల చక్క...సుధ గారు, అవునంటాను. మీ విశ్లేషణ అపూర్వం. చాల చక్కగా వ్రాసారు. ఈ చిత్రానికి దర్శకులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు. నిర్మాత శ్రీ నందమూరి త్రివిక్రమరావు గారు. గీత రచయిత శ్రీ సముద్రాల జూనియర్ గారు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-41969388202751307322012-01-18T13:29:36.675+05:302012-01-18T13:29:36.675+05:30patala nadaka, vaadyala amrika alaa anipinchindi.....patala nadaka, vaadyala amrika alaa anipinchindi..Voleti Srinivasa Bhanuhttps://www.blogger.com/profile/13612580623455593271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-20707891334009325992012-01-17T00:03:31.844+05:302012-01-17T00:03:31.844+05:30ఈ పాట వింటూ ఉంటే - "ఆ కాదా! అవునా! ఏమంటారు&qu...ఈ పాట వింటూ ఉంటే - "ఆ కాదా! అవునా! ఏమంటారు" అనే మాటలు వింటూ ఉంటే నాకు పాతాళభైరవిలో తోటరాముడి మాటలు బాగా గుర్తొచ్చాయి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటూ అడుగుతూ ఉంటాడు కదా తోటరాముడు. అప్పట్లో ఆ మాటలు బాగా నచ్చాయి జనానికి.మళ్ళీ అలాంటి జానపద చిత్రం రేచుక్క పగటిచుక్క.ఇక్కడ కూడా పదే పదే ఏమంటారు అని-వినిపించడంలో ఆ ప్రభావం ఉందేమో అనిపించింది నాకు. రెండు సినిమాలకీ పనిచేసిన కమలా కరకామేశ్వరరావుగారే చెప్పాలి -పాతాళభైరవి చిత్రానికి పింగళితో పాటు ఆయనకూడా రచన కూడా చేసారు. ఈ రేచుక్క పగటిచుక్క చిత్ర దర్శకులు- వారు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-70751808625096273502012-01-16T23:54:19.214+05:302012-01-16T23:54:19.214+05:30చెప్పాలని ఉందీ, కోవెల ఎరుగనీ రెండూ మంచిపాటలు. ఈ పా...చెప్పాలని ఉందీ, కోవెల ఎరుగనీ రెండూ మంచిపాటలు. ఈ పాటలాగే అవికూడా ఉన్నాయంటారా...నాకలా అనిపించలేదు మరి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-41921384506906542452012-01-16T18:11:56.264+05:302012-01-16T18:11:56.264+05:30ikkada maro chinna jnaapakam..Totakoora Venkataraj...ikkada maro chinna jnaapakam..Totakoora Venkataraju (TV Raju) gaari ee swara kalpana vinte-<br />vummadi kutumbam cinimaaloni 'cheppalani vundi', alaage 'Tikka Shankarayya' cinima loni 'kovela yerugani' geetala smruti parimalam guppumannatlu naaku tochindi.Voleti Srinivasa Bhanuhttps://www.blogger.com/profile/13612580623455593271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-71141290148422442232012-01-15T20:00:23.499+05:302012-01-15T20:00:23.499+05:30నా అభిప్రాయం అదేగాని, తప్పుగా రాసాను. క్షమించాలి.ద...నా అభిప్రాయం అదేగాని, తప్పుగా రాసాను. క్షమించాలి.దర్శకులు కమలాకర కామేశ్వరరావు అని తెలుసుకానీ, నిర్మాత పేరు ఇప్పుడే తెలుసుకున్నాను.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-7440108094604557012012-01-15T19:59:35.322+05:302012-01-15T19:59:35.322+05:30Ikkada chinna correction Sudha garu..ee chitraanik...Ikkada chinna correction Sudha garu..ee chitraaniki k.kameswara rao garu nirmata kaadu...darshakulu maatrame. ee chitra nirmaata Nandamoori Trivikrama rao garu (NTR gaari tammugu)Voleti Srinivasa Bhanuhttps://www.blogger.com/profile/13612580623455593271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-72528863533029452862012-01-15T19:54:49.007+05:302012-01-15T19:54:49.007+05:30small correction Sudh garu..ee chitraaniki kameswa...small correction Sudh garu..ee chitraaniki kameswara rao garu nirmata kaadu..darshakulu.<br />nirmata Nadamuri Trivikrama Rao (NTR gari tammudu)Voleti Srinivasa Bhanuhttps://www.blogger.com/profile/13612580623455593271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-87261542796414417382012-01-15T18:50:54.605+05:302012-01-15T18:50:54.605+05:30ధన్యవాదాలు. వేణూశ్రీకాంత్ గారు.ధన్యవాదాలు. వేణూశ్రీకాంత్ గారు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-31000942839310858502012-01-15T18:50:06.876+05:302012-01-15T18:50:06.876+05:30మురళీగారు, మరే అంతా మీ అభిమానం అంటాను. ధన్యవాదాలు....మురళీగారు, మరే అంతా మీ అభిమానం అంటాను. ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-28222525124798590832012-01-15T13:28:59.267+05:302012-01-15T13:28:59.267+05:30బాగుందండీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..బాగుందండీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-28758566021031940962012-01-15T13:13:15.134+05:302012-01-15T13:13:15.134+05:30నేను బాగా రాశారంటాను... మీరేమంటారునేను బాగా రాశారంటాను... మీరేమంటారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-84173866835516131712012-01-15T13:12:54.374+05:302012-01-15T13:12:54.374+05:30నేను బాగా రాశారంటాను... మీరేమంటారునేను బాగా రాశారంటాను... మీరేమంటారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-89186568769476892832012-01-15T08:50:14.643+05:302012-01-15T08:50:14.643+05:30ధన్యవాదాలు బాబాయ్ గారు, సంక్రాతి శుభాకాంక్షలు.ధన్యవాదాలు బాబాయ్ గారు, సంక్రాతి శుభాకాంక్షలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-78460627188707408372012-01-15T08:45:43.263+05:302012-01-15T08:45:43.263+05:30really nice. congrats.really nice. congrats.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.com