tag:blogger.com,1999:blog-2055810325312700580.post1127500661680336943..comments2024-01-27T09:34:20.145+05:30Comments on యుగళగీతం: హాయ్..హాయ్...ఎంత హాయి....Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2055810325312700580.post-42831095834729268702011-06-17T22:55:19.728+05:302011-06-17T22:55:19.728+05:30అయ్ బాబోయ్..జ్యోతిగారు.
మీక్కూడా ఈ పాట ఇష్టం కదండీ...అయ్ బాబోయ్..జ్యోతిగారు.
మీక్కూడా ఈ పాట ఇష్టం కదండీ.....ఇంచక్కని తెలుగుపాటలు చాలా అరుదుగా వింటామండి. ఇక్కడ లహరి అంటే పెద్ద అల అని, లాహిరి అంటే మైకం అని శబ్దరత్నాకరం నిర్వచిస్తోందండి. అందుకని ఈ పదాలను అలా అర్థం చేసుకున్నానండి. సముద్రం నీళ్ళు అలా అయితే తేలిపోవచ్చు కానీ అలల తాకిడి మనను తూలే లా చేస్తుందని అనిపించింది. అలాగే లాహిరి- మైకం లేదా మత్తులో తేలడం కూడా సహజం గా తోచింది..మరి..మనం ఎలాకావాలంటే అలా అర్థం చేసుకోవచ్చుఇక్కడ...అయినా ఇబ్బందేం లేదు కదా...నచ్చినందుకు..ఓపిగ్గా వ్యాఖ్య రాసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-64645455936747705892011-06-17T21:46:58.911+05:302011-06-17T21:46:58.911+05:30అయ్ బాబోయ్. ఈ పాటలో విషయం ఇంతుందాండి. హాయి, రేయి...అయ్ బాబోయ్. ఈ పాటలో విషయం ఇంతుందాండి. హాయి, రేయి, చందమామ, కోయిలలు, పన్నీటి జల్లులు , పరవశించడాలు, ఈ తెలి తెలి తెలుగు మాటలు నచ్చి పాట చక్కగా ఉందని వినేయడమే గాని ఇన్ని చమత్కారాలు ఉన్నాయని తెలిసాక పాట ఇంకా అందంగా వినిపిస్తోంది. 'లహరి'లో తేలుతారు, 'లాహిరి'లో తూగుతారు కదా. కాని ఈ రెండు మాటలూ అటు ఇటు అయినట్టున్నాయి. ఒకసారి చెక్ చేసుకొండి.ముద్దు కృష్ణ జ్యోతిhttps://www.blogger.com/profile/04636170202836636912noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-9025164457068918982011-06-14T01:26:11.681+05:302011-06-14T01:26:11.681+05:30మనసు లోతు తెలిసేలా..
మది పులకరించేలా..
బాగా రాసార...మనసు లోతు తెలిసేలా..
మది పులకరించేలా..

బాగా రాసారు...
ఎందుకింత...సందడి చేసారు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-17127280286564821322011-06-13T21:45:17.329+05:302011-06-13T21:45:17.329+05:30గంగాధర్ గారు,
భగవంతుడు ఉన్నాడండీ ఉన్నాడు.
నాకు తె...గంగాధర్ గారు,
భగవంతుడు ఉన్నాడండీ ఉన్నాడు.
నాకు తెలియకుండా ఏ విషాదగీతం సాహిత్యమో రాయకుండా ఇవాళ నన్ను ఆపి..ఈ హాయి పాట రాయించాడు. లేకపోతే పుట్టిన రోజు పూటా ఇలా చేస్తారా అని మీ గుప్పెడు మనసులో గంపెడు కోపం నిండి ఉండేది.
మీరు ఈ మంచి రోజున విరితావుల ఘుమఘుమలో పరవశించినందుకు ధన్యవాదాలు. అంతేకాక ఈ రోజు మీరు పుట్టిన రోజు జరుపుకుంటున్నందుకు బోలెడు శుభాకాంక్షలు కూడా నా తరపు నుంచి అందుకోండి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-8748880827233150782011-06-13T20:21:27.812+05:302011-06-13T20:21:27.812+05:30సరిగ్గా జూన్ 12న అంటే ఈ గ్రేట్ గంగాధర్ గారు పుట్టి...సరిగ్గా జూన్ 12న అంటే ఈ గ్రేట్ గంగాధర్ గారు పుట్టిన రోజున మీ కొత్త పోస్ట్ చదివాను.. హాయి హాయిగా .. నిజంగానే హాయిగా ఉంది. విరితావుల ఘుమ ఘుమలో (నేను) పరవశించగా.. చాలా మంచి విషయాలు రాశారు
ధన్యవాదాలు..
గంగాధర్ వీర్లGuppeduManasuhttps://www.blogger.com/profile/04202202212030406998noreply@blogger.comtag:blogger.com,1999:blog-2055810325312700580.post-82261840824308778692011-06-13T11:43:21.634+05:302011-06-13T11:43:21.634+05:30సుధా గారు ఆ పాట తో పాటు పాట పై మీరు రాసిన వ్యాసం చ...సుధా గారు ఆ పాట తో పాటు పాట పై మీరు రాసిన వ్యాసం చదువుతుంటే పన్నీటి జల్లు లో తడిసినట్టుగా ఉందిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.com